Sonu Sood lauds Karn Sharma for supporting actor's foundation amid COVID crisis And CSK star reacts.
#SonuSoodlaudsKarnSharma
#CSKstarKarnSharmahelping
#SonuSoodfoundation
#SonuSoodCSKcricketer
#IPL2021
#COVID19
#KarnSharma

విలన్‌గా వెండితెరపై కనిపించిన ప్రముఖ నటుడు సోనూ సూద్.. నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ విజృంభిస్తున్న టైమ్‌లోనూ తన స్వచ్చంద సంస్థ ద్వారా అండగా ఉంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమెడెసివర్ ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు ఇలా ఏ సాయం కావాలన్న క్షణాల్లో స్పందిస్తూ బాధితులను ఆదుకుంటున్నారు.